kalam na kala
kalam na kala na kala o vennela adhi siri vennela
Friday, 8 April 2011
ఈ వ్యవస్థ ఒక ఎదగని మొక్క
ఈద లేక ఎండిపోతుంది డొక్క
వంటినిండా చిరుగుల చొక్కా
ఎప్పుడు నిండుతుంది జేబులో లెక్క
Wednesday, 23 March 2011
అపవిత్ర స్వాముల దేశం పవిత్ర స్కాముల దేశం
Tuesday, 22 March 2011
నా హృదయం అమృతం
నా మతం అద్వైతం
నా ఉపిరి వేదం
నా జీవనం బారతీయం
నా కలం వెన్నెలను శిల్పం గ చెక్కే ఉలి
న కాలం నా కోసమై వేచిఉండే చెలి
నా గళం ప్రకృతి నంతా గీతాలుగా మార్చి తీర్చే ఆకలి
నా గమనం విద్వత్తు ను సికరాలకు మోసుకెళ్ళే డోలి
ప్రతి కధ లోను అదే రిస్క్
తరాలు మారిన మారదు ఇష్క్
చేసే పనిలో ఉండాలి నేర్పు
అప్పుడే వస్త్సుంది నీకు మార్పు
ఆ మార్పు వచేవారు కావాలి ఓర్పు
వారికే దేవుని తీర్పు
గాధి కింద పందికొక్కు
వకదాన్ని చూచి ఒకటి మెక్కు
దరిద్రం సామాన్యుడి జన్మ హక్కు
తిరుమల పోయి వెంకన్న కు మొక్కు
పరమాత్మ తో ఎవరికీ ఉన్నాయ్ పరిచయాలు
పరిస్థితులతో పరిగేడుతున్నాయ్ నిముషాలు
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)