Friday, 8 April 2011

ఈ వ్యవస్థ ఒక ఎదగని మొక్క

ఈద లేక ఎండిపోతుంది డొక్క

వంటినిండా చిరుగుల చొక్కా 

ఎప్పుడు నిండుతుంది జేబులో లెక్క